India should consider Mayank Agarwal as opener for WTC final: Mike Hesson
#WorldTestChampionship
#TeamIndia
#WTCFinal2021
#WTCFinal
#MayankAgarwal
#IndvsNz

న్యూజిలాండ్‌తో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా.. మయాంక్ అగర్వాల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెసన్ సూచించాడు.
కివీస్ పేసర్లను ఎదుర్కొన్న అనుభవం ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్‌కు ఉందన్నాడు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మైక్ హెసన్ కోహ్లీసేనకు పలు సూచనలు చేశాడు. ఐదుగురు బౌలర్లను ఆడిస్తే అశ్విన్, జడేజా ఇద్దరికీ చోటివ్వాలని, ఆస్ట్రేలియా తరహాలో రిషభ్ పంత్ ఈ ప్రతిష్టాత్మక ఫైనల్లో కీలకమవుతాడని పేర్కొన్నాడు. ఈ మెగా పోరులో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య పోటీ సమానంగా ఉంటుందన్నాడు.